కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రముఖ డాక్టర్ గురువారెడ్డితో నటుడు అలీ రెజా ఇంటరాక్షన్

Interaction With DR AV Gurava Reddy,COVID 19 Vaccination qu0026a,Ali Reza Latest Videos,Covid,Covid 19,Covid News,Covid Vaccine,Covid Vaccine India,Covid Vaccine Registration,Covid 19 News,Coronavirus,Coronavirus Symptoms,Ali Reza Home Tour,Ali Reza Channel,Ali Reza Iftar,Ali Reza Movies,Ali Reza Youtube Channel,Sunshine Hospitals,Ali Reza

ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై ఉన్న పలు సందేహాలను నివృత్తి చేసేందుకు సన్ షైన్ హాస్పిటల్స్ చైర్మన్, ప్రముఖ డాక్టర్ ఏవీ గురువా రెడ్డితో ఇంటరాక్షన్ నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన పలు ప్రశ్నలకు డా.గురువా రెడ్డి చెప్పిన సమాధానాలను ఈ వీడియోను వీక్షించి తెలుసుకోండి.

పూర్తివివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here