విదేశాల్లో కుటుంబ వివాదాలు వస్తే ఏం చేయాలి? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya About Family Disputes In Foreign Countries, Family Disputes In Foreign Countries,Family Law 2019,Nyaya Vedhika,Advocate Ramya,Can A Mother Take A Child Out Of The Country Without Father'S Permission?,Can Ex Wife Take Child Out Of Country?,Who Has Custody Of A Child If There Is No Court Order?,Can Husband Filed Case Against Wife?,For Multi-National Families,Interstate U0026 International Family Law Disputes,Family Law Disputes,Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో విదేశాల్లో కుటుంబ వివాదానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో వివాహమై విదేశాల్లో నివాసముంటున్నపుడు వారి కాపురాల్లో విభేదాలు వస్తే ఏం చేయాలి?, అమ్మాయి ఇండియాకి వచ్చి కేసులు వేయొచ్చా?, ఈ కేసుల్లో మెయింటెనెన్స్ వస్తుందా? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =