అన్ని వేళలా సంతోషంగా ఉండడం ఎలా?, సూత్రాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains About How To Be Happy All the Time,How To Be Happy All The Time?,Latest Motivational Videos 2022,Yandamoori Veerendranath,Personality Development Videos,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Interviews,Yandamoori Veerendranath Motivational Videos,Best Telugu Inspirational Videos 2022,Latest Telugu Motivational Videos,Yandamoori Veerendranath Latest Videos 2022,Best Motivational Videos,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సంతోషం నా హక్కు” అనే అంశంపై మాట్లాడారు. మనుషులు సంతోషంగా ఉండడానికి కొన్ని అవకాశాలు, కొన్ని సూత్రాలను వివరించారు. కొన్ని కారణాలతో కొంతమంది సంతోషానికి దూరం అవుతుంటే, మరికొందరు అన్ని ఉన్నా కూడా చిటపటలాడుతూ, విషాదంగా ఉంటారని అన్నారు. అంతర్గతంగా సంతోషంగా లేకపోవడం వలన కొంతమంది ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని చెప్పారు. అన్ని వేళలా సంతోషంగా ఉండడం ఎలా?, అందుకు పాటించాల్సిన సూత్రాల గురించి మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =