రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు ఉంటే?, సుప్రీంకోర్టు కొత్త రూల్స్ ఏంటి? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains About Supreme Court Rules on Criminalisation of Politics,Supreme Court Rules On Criminalisation Of Politics,Criminal Cases On Politicians,Advocate Ramya,Criminalisation Of Politics,Criminal Background Politicians,Criminalisation Of Politics In India,Indian Politics,Indian Political Leaders,Effects Of Criminalisation Of Politics,Supreme Court,Supreme Court Rules,Supreme Court New Rules,Supreme Court On Criminal Politicians,Indian Laws,Indian Laws On Politics,Criminal Cases,Election Commission,Sc Judgement,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు ఉంటే?, దీనిపై సుప్రీంకోర్టు జారీ చేసిన కొత్త రూల్స్/గైడ్ లైన్స్ ఏంటి? అనే అంశాలపై మాట్లాడారు. రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్నాయో, లేదో తెలుసుకోవడం ఎలా?, జనం వేసే ఓటుకు ఎంతటి ప్రాధాన్యత ఉందనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =