కాంతారా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks about Kantara Movie,Paruchuri Gopala Krishna,Paruchuri Paatalu,Paruchuri Gopala Krishna Talks About Kantara Movie,Paruchuri Review On Kantara Movie,Paruchuri Gopala Krishna Talks About Rishabshetty,Paruchuri Gopala Krishna Reviews,Paruchuri Review,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Latest Movie Reviews,Paruchuri Latest Views,Paruchuri Paatalu Latest Videos,Kantara,Latest Videos,Rishabshetty,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన “కాంతారా” సినిమాపై విశ్లేషణ చేశారు. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టితో పాటుగా కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్‌ 30న కన్నడలో, అక్టోబర్ 15న తెలుగులో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించి బాక్సాఫీసు వద్ద రికార్డులను నమోదు చేసింది. కాంతారా అద్భుతమైన సినిమా అని పరుచూరి గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నటీనటులు పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు సినిమాను తీసిన విధానం సహా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =