మనసును జయిస్తే విజయం మీదే ….

Ancient Sayings About Human Feelings,Latest Personality Development Videos,Yuvaraj Infotainment,human feelings,human feelings and emotions,human feelings psychology,ancients about human feeings,human emotions,psychological facts about human beings,human facts,list of human emotions,interesting facts psychological facts about human feelings,human behavior,someone’s feelings u0026 emotions,human nature,facts about human emotions,మనసును జాయిస్తే విజయం మీదే

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “మనసు” పై విశ్లేషణ చేశారు. మనసు లేకపోతే ప్రపంచమే లేదని, మనిషి మెలకువతో ఉన్న, నిద్రపోతున్న కూడా మనిషి మనసు మాత్రం తనదైన ప్రపంచంలో విహరిస్తూనే ఉంటుందని చెప్పారు. మనసు అంటే ఏంటి? పురాణాల్లో ఏం చెప్పారు? ఇలా మనసుపై ఆసక్తికర విషయాలను తెలుసునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =