పిల్లలకు స్వేచ్ఛనిస్తూ క్రమశిక్షణలో ఎలా పెట్టాలి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains about How To Raise Kids as Successful, Parenting Tips For Children,Freedom,Disciple,How To Raise Successful Kids,BV Pattabhiram, parenting,discipline,parenting advice,best parenting tips for children,parenting tips, bv pattabhiram latest videos,bv pattabhiram videos,personality development,parenting hacks, Motivational Videos,motivational speech,motivational video,best motivational video, things every parent should know,tips for parents,global parenting, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో పిల్లల విషయంలో “స్వేచ్ఛ-క్రమశిక్షణ” అనే అంశం గురించి వివరించారు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వకుండా, కేవలం క్రమశిక్షణతోనే పెంచితే రేపు సమాజంలో పూర్తిస్థాయిలో మెలగలేరని చెప్పారు. అయితే స్వేచ్ఛను దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదని అన్నారు. వ్యవస్థ, వ్యక్తిగత, ఆర్ధిక, కుటుంబ క్రమశిక్షణ అంటే ఏంటి?, పిల్లలకు స్వేచ్ఛనిస్తూ క్రమశిక్షణలో పెట్టడం ఎలా? అనే అంశాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 15 =