మనశాంతిగా ఉండడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

How to Bring Inner Peace Into Your Life,Every day is a New Day,Motivational Videos,BV Pattabhiram,BV Pattabhiram Answers to Viewers Questions,BV Pattabhiram Videos,personality development Training in Telugu,Personality Development by BV Pattabhiram,BV Pattabhiram Speeches,BV Pattabhiram Latest videos,BV Pattabhiram speech on Life,BV Pattabhiram about Career,Personality Development,#BVPattabhiram,#Personalitydevelopment,#Motivation,#Humanmind

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ క్లబ్ 99 మెంబెర్స్ గురించి వివరించారు. ఏం కావాలో తెలియకుండా ఆశగా చూసే వారిని, ఏమున్నా అసంతృప్తిగా ఉండే వారిని క్లబ్ 99 మెంబర్స్ అంటారని చెప్పారు. ఒక మనిషి దక్కినదానితో ఆనందించక, ఇంకా ఎదో రావాలని కోరుకుంటే ఎలా మనశాంతి కోల్పోతారో ఈ ఎపిసోడ్ లో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =