జనసేన అధినేత పవన్ ‌కళ్యాణ్ ‌తో కన్నడ స్టార్ హీరో సుదీప్‌ భేటీ

Hero Sudeep, Hero Sudeep Meets Janasena Chief Pawan Kalyan, janasena chief, janasena chief pawan kalyan, Kannada Star, Kannada Star Hero Sudeep, Kiccha Sudeep meets Pawan Kalyan, Kischa Sudeep meets Janasena leader, pawan kalyan, Pawan Kalyan gifts a sapling to Kiccha Sudeep, Sudeep Meets Pawan Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తో ప్రముఖ కన్నడ స్టార్ హీరో సుదీప్ సోమవారం నాడు‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. వర్తమాన అంశాలు, అన్ లాక్ ప్రక్రియ నేపథ్యంలో నూతన షూటింగ్ నిబంధనల గురించి వారిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ కు సుదీప్‌ మొక్కలను బహూకరించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =