చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే పాటించాల్సిన సూత్రాలేంటి?: బీవీ పట్టాభిరామ్

Tips on How to Get Rid of BAD Habits,Tips on How to Help a DRUG Addict to Get Rid of Addiction,Motivational Videos,Personality Development,BV Pattabhiram,How to move on from a DRUG addict,BV Pattabhiram Answers to Viewers Questions,BV Pattabhiram Videos,personality development Training in Telugu,simple ways to break a bad habit,BV Pattabhiram Speeches,psychiatrist,BV Pattabhiram Latest videos,BV Pattabhiram speech on Life,Drug Addiction,BV Pattabhiram about Career

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో డ్రగ్స్ సహా పలు చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలో వివరించారు. ప్రపంచంలో అసాధ్యమైనది ఏది లేదని, ఏ చెడు అలవాటునుంచైనా సంకల్పబలంతో సులభంగా బయటపడొచ్చని చెప్పారు. జీవితంలో బాధలు, మానసిక సమస్యలు, విద్య, ప్రేమ మరియు కెరీర్ పరంగా వెనుకబడి చెడ్డ అలవాట్లుకు బానిసలుగా మారిన వారు ఏ విధంగా బయటపడాలో సూచించారు. అలాగే చెడ్డ అలవాట్లకు సంబంధించి వీక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ లో సమాధానాలు చెప్పారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 20 =