తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ

Non Teaching Posts In TTWRE Institutions in Telangana, Notification Released for Outsourcing Non Teaching Posts, Telangana Gurukula jobs Notification, TS Gurukula Non-Teaching Jobs Notification, TS Gurukula Non-Teaching Jobs Notification 2020, TS Gurukulam Non Teaching Recruitment, TS Gurukulam Non Teaching Recruitment 2020, TTWRE Institutions, TTWREIS

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది (నాన్ టీచింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కాగా ఈ నియామకాలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టనున్నారు. జూలై 15వ తేదీ నుంచి జూలై 30 వ తేదీ వరకు ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నియామకాల్లో భాగంగా స్టాఫ్ నర్స్, కేర్ టేకర్, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్,  కిచెన్ హెల్పర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ లకు సంబంధించి మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ లో ఈ నోటిఫికేషన్ పూర్తీ వివరాలను అందుబాటులో ఉంచారు.

                         నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =