నిజం చెప్పే కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా – డా. బీవీ పట్టాభిరామ్

How to Judge a Person Looking Into One's Eyes,How to Judge a Person?,Is He Telling the Truth or Lie ?,How to Judge Whether a Person is Saying TRUE or FALSE,BV Pattabhiram,How to Know Whether a Person is Saying True or False,How to Check Whether a Person is Saying True or False,Motivational Videos,Personality Development,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,#BVPattabhiram,BV Pattabhiram Personality Development Classes,Dr. BV Pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఒక మనిషి కళ్ళు చూసి ఏం తెలుసుకోవచ్చు” అనే అంశం గురించి వివరించారు. మనిషి కళ్ళను బట్టి అతను మనసులో ఏముందో, ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా నిజం చెప్పే కళ్ళు ఎలా ఉంటాయో ఈ ఎపిసోడ్ లో వివరణాత్మకంగా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here