వాయిదా వేసే అలవాటు మానుకోవడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains How to Stop Being Lazy?,Mango News Telugu,How to Stop Being Lazy?,HOW TO OVERCOME LAZINESS,BV Pattabhiram Personality Development,Personality Development by BV Pattabhiram,B V Pattabhiram Speeches,B V Pattabhiram videos
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘వాయిదా వేసే అలవాటు’ గురించి వివరించారు. ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తర్వాత చూసుకుందాంలే అని వాయిదా వేసి, చివరికి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారని అన్నారు. వాయిదా వేసే విధానాన్ని ఒక జబ్బుకాని జబ్బుగా వర్ణించారు. మన పద్ధతులు మార్చుకుంటూ ముందుకెళ్లాలని, ఎప్పటి పని అప్పుడు చేసే విధంగా ఒక కొత్త అలవాటును అలవర్చుకోవాలని చెప్పారు. ఈ ఎపిసోడ్లో బద్దకం పోవాలంటే పాటించాల్సిన సూత్రాలుతో పాటుగా, పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ గారు సమాధానమిచ్చారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =