దేవుడి విగ్రహాలు, ఫోటోలు ఏరోజు శుభ్రపరచాలి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి

Dr Ananta Lakshmi About Best Tips and Time To Clean Your Pooja Room,Dr Ananta Lakshmi About Best Tips And Time To Clean Your Pooja Room, Dr Ananta Lakshmi Best Tips, Dr Ananta Lakshmi Pooja Room Cleaning, Time To Clean Your Pooja Room, Best Tips To Clean Pooja Room, Mango News, Mango News Telugu,Best Tips And Time To Clean Your Pooja Room,Ananta Lakshmi,Dr. Ananta Lakshmi,Pooja Room,Pooja Mandhir,Pooja Mandhir Cleaning,God Idols,Clean God Idols,Clean Pooja Room,Best Timr To Clean Pooja Room,Best Day To Clean Pooja Room,Best Day To Clean God Idols,Clean Pooja Items,How To Clean Pooja Items,God Idols At Home,Pooja Room Cleaning Tips,Devotional Videos,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో దేవుడి విగ్రహాలు, ఫోటోలు ఏరోజు శుభ్రపరచాలి? అనే అంశం గురించి వివరించారు. దేవుని మందిరం/పూజ గది శుభ్రం చేయడం, పులికాపు చేయడం సహా సంబంధిత విధానాలు, సమయాలు గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =