ఫ్రస్ట్రేషన్ ఆన్ టీనేజర్స్ – సునయన

Frustration on Teenagers - Telugu Web Series by Sunaina, Frustration on Teenagers,Frustrated Mother,Latest Telugu Comedy Videos,Mee Sunaina,parents,frustrated woman,frustrated woman videos,frustrated woman sunaina,sunaina,telugu comedy,comedy videos,telugu comedy latest,telugu comedy videos,teenage,teenagers,teenager,teenage problems,parenting,funny videos,telugu funny videos, web series,sunaina videos,telugu comedy videos 2021,2021 comedy videos,parents teenagers

Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ ఎపిసోడ్‌లతో పాటు మరెన్నో సిరీస్ లను, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో నిజజీవితంలో జరిగే ఆహ్లాదకరమైన కంటెంట్ తో కూడిన వీడియోలను ఈ ఛానల్ లో వీక్షించొచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో టీనేజ్ పిల్లలపై తల్లిదండ్రుల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో సునయన కళ్లకుకట్టినట్టుగా తన అభినయంతో చూపించారు. పెద్ద వాళ్ళ మాట వినకుండా టీనేజర్స్ చేసే పనులు, జరిగే చిన్న చిన్న సంఘటనల పట్ల తల్లిద్రండ్రులు ముఖ్యంగా మదర్ సహజంగా ఎలా ఫ్రస్ట్రేట్ అవుతుంటారో తెలుసుకునేందుకు సరదాగా సాగే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

ఫ్రస్ట్రేషన్ ఆన్ టీనేజర్స్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here