అల వైకుంఠపురములో సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Ala Vaikunthapurramuloo Movie,Lesson 107,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Ala Vaikunthapurramuloo Movie,Paruchuri Gopala Krishna About Ala Vaikunthapurramuloo Movie Story,Paruchuri Gopala Krishna About Allu Arjun,Paruchuri Gopala Krishna About Director Trivikram Srinivas,Paruchuri About Ala Vaikunthapurramuloo,Paruchuri About Allu Arjun,Paruchuri About Trivikram Srinivas

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 107వ పాఠంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “అల వైకుంఠపురములో” సినిమాపై విశ్లేషణ చేశారు. అల వైకుంఠపురములో సినిమా కథ, స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్ నటన మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 3 =