ఆలు మసాలా కర్రీ చేసుకోవడం ఎలా?

Potato masala curry,Aloo masala,Tawa aloo masala,Bangaladumpa koora,Sreemadhu,Sri madhu,Sree madhu kitchen,Beginners recipes,potato masala curry,potato masala curry in telugu,potato masala for chapathi,potato masala curry for rice in telugu,potato masala curry for rice,potato masala curry for biryani,potato masala curry for chapathi,aloo kurma in telugu,aloo kurma,potato kurma,side dish for chapathi,how to make potato masala curry,potato recipes

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఆలు మసాలా కర్రీ” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఆలు మసాలా కర్రీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − two =