యాంకర్ రవి “స్పైసీ మటన్ బోటి కర్రీ” ఎలా తయారుచేశారో చూడండి

Spicy Mutton Boti Curry - Cook #WithMe,Lamb Intestine Recipe,#StayHome \u0026 #StaySafe,Mutton Curry,Boti Biryani,Mutton Boti Biryani,South Indian Recipes,Anchor Ravi New Video,Anchor Ravi Latest Videos,Anchor Ravi Interview,Village Style Mutton Boti Curry

ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ అంశాలతో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “స్పైసీ మటన్ బోటి కర్రీ” తయారుచేసుకోవడం ఎలాగో చేసి చూపిస్తూ వివరించారు. బోటి కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందని చెప్తూ, తయారీచేసుకునే విధానాన్ని అందరికి అర్ధమయ్యేలా చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + five =