డిప్రెషన్ ను ఎదుర్కోవడం, ఓడించడం ఎలా?

డిప్రెషన్ ని ఓడించే రహస్యం,How To Overcome Depression Quickly,Dr. Lavanya,Yuvaraj Channel,telugu,Dr. P. Lavanya,how to overcome depression,Yuvaraj infotainment,depression mantra,depression telugu,overcome depression,how to overcome stress in telugu,how to overcome depression in telugu,how to overcome depression by lavanya,stress management techniques in telugu,depression tablets,failure depression

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ‘డిప్రెషన్ ను ఓడించడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. డిప్రెషన్, మనోవ్యధ, నిరాశ, కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన ఇలా పేరు ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని పట్టిపీడిస్తుందని చెప్పారు. ప్రపంచంలో సుమారు 300 మిలియన్ల మందికి పైగా డిప్రెషన్ తో జీవిస్తునట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. డిప్రెషన్ కి కారణాలేంటి?, డిప్రెషన్ లో ఉన్నామని తెలుసుకోవడం ఎలా?, డిప్రెషన్ వలన నష్టాలేంటి?, డిప్రెషన్ ను ఎదుర్కోవడం, ఓడించడం ఎలా అనే అంశాలను ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here