నోటితో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం పెయింటింగ్ వేసిన బాలుడు

Mouth Painting of Former President Scientist APJ Abdul Kalam Dr Harrsha, A P J Abdul Kalam Ji Painting With Mouth,Abdul Kalam Sketch,Mouth Painting,Harrsha Artist,Abdul Kalam Drawing,Apj Abdul Kalam,How To Draw,Apj Abdul Kalam Biography,Apj Abdul Kalam Speech,Apj Abdul Kalam Quotes,Painting Tutorial,Pencil Sketch,Dr. Harrsha Artist,Famous Paintings,Pencil Sketch Drawing,Pencil Drawing,Drawing Tutorial,Drawing Tutorial Easy,Step By Step,Celebrity Artist,World Famous Artist,Sketch Drawing,Sketch Drawing With Pencil,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో నోటితో ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం పెయింటింగ్ ను వేసిన విధానాన్ని చూపించారు. చేతులు, కాళ్లు లేనప్పటికీ మధు కుమార్ అనే బాలుడు తన సలహాలతో నోటితోనే అబ్ధుల్ కలాం పెయింటింగ్ వేసినట్టు తెలిపారు. నోటితో అబ్ధుల్ కలాం పెయింటింగ్ ఎలా వేశారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =