లైవ్ ఫ్రీహ్యాండ్ పెన్సిల్ పోర్ట్రెయిట్స్ గీయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How to Learn Live Freehand Pencil Portrait Dr Harrsha Artist, Learn Easy Freehand Pencil Portrait,Live Pencil Portrait,Pencil Sketch Drawing,Harrsha Artist,Pencil Sketch Drawing,Pencil Sketch Portrait,Pencil Sketch For Beginners,Pencil Sketch Painting,Portrait Drawing For Beginners,Portrait Drawing Techniques,Free Hand Portrait Drawing,Shading Technique,Shading Techniques,Shading Techniques With Pencil,Celebrity Artist,World Famous Artist,How To Draw,Famous Paintings,Paintings,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో లైవ్ ఫ్రీహ్యాండ్ పెన్సిల్ పోర్ట్రెయిట్/స్కెచ్ గీయడం ఎలాగో చూపించారు. పెన్సిల్ స్కెచ్ డ్రాయింగ్ సులభంగా నేర్చుకునేందుకు, అలాగే మరిన్ని సృజనాత్మక డ్రాయింగ్స్ మరియు సెలబ్రిటీ స్కెచ్ డ్రాయింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here