Oh Womaniya: ప్రముఖ నటి డింపుల్ హయతితో శ్రీముఖి టాక్ షో

Oh Womaniya Episode 6 with Actress Dimple Hayati - Sreemukhi Talk Show

ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ నటి డింపుల్ హయతితో సరదాసరదాగా సాగిన ఈ ఎపిసోడ్ ని శ్రీముఖి యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించండి.

ప్రముఖ నటి డింపుల్ హయతితో శ్రీముఖి టాక్ షో వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + ten =