సెట్ అసిస్టెంట్స్ కష్టం ఎంత గొప్పదో వివరించిన రచ్చ రవి

Racha Ravi Explains About Set Assistants,A Visit To 24 Crafts By Racha Ravi,Racha Ravi,racha ravi about 24 crafts,racha ravi about set artists,racha ravi about set assistants,racha ravi about movie set artists,racha ravi about movie set assistants,racha ravi about movie 24 crafts,racha ravi videos,racha ravi latest videos,racha ravi channel,racha ravi youtube channel,racha ravi jabardasth,jabardasth racha ravi,jabardasth racha ravi videos,comedian racha ravi

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా నిర్మాణంలో కీలకమైన అందమైన సెట్స్ రూపకల్పన చేసే సెట్ అసిస్టెంట్స్ విభాగం గురించి తెలియజేశారు. సినిమాలో భారీ సెట్టింగ్స్ తో పాటు, హీరో చేతిలోని ఆయుధం దగ్గర నుంచి సినిమాలో కనపడే ప్రతి సెట్ ప్రాపర్టీని జాగ్రత్తగా అమర్చడంలో సెట్ అసిస్టెంట్స్ ఎంతో కష్టపడి పనిచేస్తారని చెప్పారు. సెట్ అసిస్టెంట్స్ పనితీరు ఎలా ఉంటుందో ఈ వీడియోలో రచ్చరవి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =