నాంది సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Allari Naresh's Naandhi Movie, Paruchuri Gopala Krishna Talks About Allari Naresh's Naandhi Movie,Paruchuri Paataalu,Lesson 155, Paruchuri Gopala Krishna About Naandhi,Paruchuri Gopala Krishna About Naandhi Story,Paruchuri Gopala Krishna About Vijay Kanakamedala Naandhi screenplay, Paruchuri Gopala Krishna About Vijay Kanakamedala,Paruchuri About Naandhi Movie,Paruchuri About Allari Naresh, Naandhi Telugu Movie,Telugu movies,Latest Telugu Movies, Paruchuri Gopala krishna,Paruchuri Lessons, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 155వ పాఠంలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ నటించిన “నాంది” సినిమాపై విశ్లేషణ చేశారు. నాంది సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటుగా అల్లరి నరేష్ అద్భుత పెర్ఫార్మన్స్, దర్శకుడు విజయ్ కనకమేడల విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =