చెన్న కేశవరెడ్డి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Chennakesava Reddy Movie 11th Hour,Paruchuri Paataalu,paruchuri gopala krishna,balakrishna,paruchuri gopala krishna about chennakesava reddy movie,paruchuri gopala krishna about chennakesava reddy,paruchuri gopala krishna about chennakesava reddy 11th hour,paruchuri gopala krishna about balakrishna chennakesava reddy,balakrishna chennakesava reddy movie,paruchuri gopala krishna latest videos,paruchuri gopala krishna videos,paruchuri

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 135వ పాఠంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ నటించిన “చెన్న కేశవరెడ్డి” సినిమాపై విశ్లేషణ చేశారు. చెన్న కేశవరెడ్డి సినిమా కథ, స్క్రీన్ ప్లే, చేసుండాల్సిన మార్పులు గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =