సెబాస్టియన్‌ పీసీ 524 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Kiran Abbavaram Sebastian Pc 524 Movie, Paruchuri Gopala Krishna Talks, Paruchuri Gopala Krishna, Paruchuri Gopala Krishna Palukulu, Paruchuri Gopala Krishna Youtube, Paruchuri Gopala Krishna Youtube Talks, Paruchuri Gopala Krishna Patalu, Paruchuri Palukulu Latest, Paruchuri Palukulu, Paruchuri Palukulu Latest, Paruchuri Palukulu Latest Video, Paruchuri Gopala Krishna About Sebastian Movie, Paruchuri Palukulu All Episodes, Paruchuri Gopala Krishna Youtube, Paruchuri Gopala Krishna New Video, Kiran Abbavaram Sebastian Pc 524 Movie, Mango News, Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 200వ పాఠంలో బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యువనటుడు కిరణ్ అబ్బవరం, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటించిన “సెబాస్టియన్‌ పీసీ 524” సినిమాపై విశ్లేషణ చేశారు. కిరణ్ అబ్బవరం మంచి నాచురల్ ఆర్టిస్ట్ అని చెప్పారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ఎక్కువగా సెంటిమెంట్, కొంత కామెడీతో నడిచిందని అన్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ప్రతిభ మరియు దర్శకుడు తీసిన విధానం, చేసుండాల్సిన మార్పులు (లెవెన్త్ అవర్) గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =