తల్లిదండ్రులు ధనికులు ఐతే మనోవర్తి రాదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Can a Wife Claim Maintenance from Husband in Indian Law Advocate Ramya, Can A Wife Claim Maintenance From Husband?,Nyaya Vedhika,Advocate Ramya,How Do I File Maintenance From My Husband In Indian Law?,In India Can A Wife Claim Maintenance Without Filing For Divorce,Can Wife Maintenance Without Divorce?,How Do I Claim Maintenance From My Husband?,Is Husband Entitled To Maintenance?,How To File Maintenance Case Against Husband,Does Maintenance Case Lead To Divorce,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “తల్లిదండ్రులు ధనికులు ఐతే మనోవర్తి రాదా?” అనే అంశం గురించి వివరించారు. మనోవర్తి/మెయింటెనెన్స్ అంటే ఏంటి?, ఏఏ కేసుల్లో కోరవచ్చు, ఎవరూ కోరవచ్చు అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 11 =