యశోద సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks about Yashoda Movie,Paruchuri Gopala Krishna,Paruchuri Paatalu,Paruchuri Gopala Krishna Talks About Yashoda Movie,Paruchuri Review On Kantara Movie,Paruchuri Gopala Krishna Talks About Rishabshetty,Paruchuri Gopala Yashoda Reviews,Paruchuri Review,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Latest Movie Reviews,Paruchuri Latest Views,Paruchuri Paatalu Latest Videos,Yashoda,Latest Videos,Samantha,Yashodamovie,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో హరి-హరీశ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి సమంత టైటిల్ రోల్‌లో నటించిన “యశోద” సినిమాపై విశ్లేషణ చేశారు. యశోద సినిమాలో సమంతతో పాటుగా ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మలు ప్రధాన పాత్రల్లో నటించారు. యశోద చాలా మంచి సినిమా అని పరుచూరి గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, సమంత అద్భుత పెర్ఫార్మన్స్ మరియు సినిమాను తీసిన విధానం, ఎలాంటి మార్పులు చేస్తే బాగుండేది అనే పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =