కరోనా సమయంలో సరుకులు కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Precautions You Must Take While Shopping Grocery In Pandemic,FSSAI,YUVARAJ infotainment,grocery shopping in covid,grocery shopping in pandemic,covid grocery shopping,grocery shopping precautions in covid,grocery shopping precautions,precautions for grocery shopping in covid,precautions for grocery shopping,fssai rules on grocery shopping,fssai precautions on grocery shopping during covid,covid in india,covid precautions,precautions for covid 19,interesting facts

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో సరుకులు కొనేప్పటినుంచి, సరుకులను ఇంటికి తీసుకుని వచ్చేంత వరకు వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు, జాగ్రత్తల గురించి వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + sixteen =