ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి?

ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు!,Scientific Reasons behind Fasting,Benefits of Fasting,Dr. Ananta Lakshmi,fasting,fasting benefits,helth benefits of fasting,science behind fasting health benefits of fasting,benefits of fasting in telugu,spiritual benefits of fasting,benefits of intermittent fasting,intermittent fasting,intermittent fasting benefits,mental benefits of fasting,fasting benefits and uses,unknown facts,health benefits,ananta lakshmi videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు” గురించి వివరించారు. ఒకప్పుడు భారతదేశంలో చాలామంది ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసేవారని, అలా చేసిన వారు దరిదాపుల్లో కొంచెం అటుఇటుగా 100 ఏళ్ళు జీవించారని చెప్పారు. ఉపవాసం వలన ఉపయోగాలు, శాస్త్రీయ కారణాలు, నిజాలు సహా పలు విషయాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here