ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ?

Why Panchanga Sravanam Held on Ugadi Festival Day? - Dr Ananta Lakshmi, ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ?,#Ugadi Special 2020,Dr. Anantha Lakshmi,Ugadi Special,Ugadi Celebrations,Significance of Ugadi, Ugadi Pachadi,Panchangam,Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi, Anantha,Ugadi,telugu new year,Andhra pradesh,karnataka,lunar new year,March 25th,2020,ugadi pachadi, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ?” అనే అంశం గురించి వివరించారు. ఉగాది నాడు కాలాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని పెద్దలు చెప్పారన్నారు. అటువంటి దాంట్లో పంచాంగ శ్రవణం అనేది ప్రధానమైనదని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =