కొందరు ఎందుకు నవ్వరు? – యండమూరి వీరేంద్రనాథ్

Does Laughing Release Stress?,Latest Motivational Videos 2021,Yandamoori Veerendranath,What does research say about laughter?,Personality Development,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori about money,yandamoori about earning money,yandamoori videos,yandamoori latest videos,yandamoori,yandamuri videos,yandamuri latest videos,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కొందరు ఎందుకు నవ్వరు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. నవ్వు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, నెగటివ్ భావాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అన్నారు. నవ్వు ఏడురకాలుగా ఉంటుందని చెప్పారు. నవ్వడం వలన కలిగే లాభాలేంటి? పరిస్థితులు ఎలా మారతాయి? పిల్లలు, జ్ఞానులు ఎందుకు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు? ఎందుకు సంతోషంగా ఉండాలి? అనే పలు విషయాలను గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =