Tag: CM KCR To Attend Last Rites of Late Mulayam Singh Yadav
రేపు యూపీలో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (అక్టోబర్ 11, మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం...



































