Tag: CM KCR to held Meeting with TRS MPs Tomorrow
రేపు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ, పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
జూలై 18వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి...



































