Tag: CM KCR to Visit Kondagattu On February 15th Minister Koppula Eshwar Inspects Arrangements
ఫిబ్రవరి 15న కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎల్లుండి (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం...



































