Tag: CM KCR Visits Reviewed Work Progress Of New Secretariat
కొత్త సెక్రటేరియట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలి, నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని...





































