Tag: CM KCR Will Conduct Aerial Survey of Godavari Catchment Areas Tomorrow
వరంగల్ పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్.. రేపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ప్రగతి భవన్ నుంచి వరంగల్‌కు రోడ్డుమార్గంలో చేరనున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా...




































