Tag: CM Kejriwal Tables Confidence Motion In Delhi Assembly
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయన సోమవారం తన సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తద్వారా ఆయన సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)...


































