Tag: CM MK Stalin Admitted To Hospital in Chennai
కోవిడ్ సంబంధిత లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం హాస్పిటల్‌లో చేరారు. అయితే సీఎం స్టాలిన్‌కు జూలై 12వ తేదీన కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లోనే ఐసొలేషన్ అయిన...




































