Tag: CM Revanth Reddy Announces Wage Revision in Telangana
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. కార్మికులకు కనీస వేతనాలు భారీగా పెంపు
తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక తీపి కబురు అందించింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుస్తూ కనీస వేతనాలను (Minimum...

































