Tag: CM Revanth Reddy Assures No District Will Be Removed in Telangana
ఏ ఒక్క జిల్లానూ తొలగించబోమని హామీ ఇస్తున్నా – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మరియు మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు....





































