Tag: CM Revanth Reddy Launches Rs.1Cr Risk Insurance Scheme For Govt Employees
ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1 కోటి ఉచిత ప్రమాద బీమా.. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా గురువారం...




































