Tag: Kite Festival
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్టివల్.. ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ అతిథిగా విచ్చేసి దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన...





































