Tag: Kodandaram fall for Congress
కాంగ్రెస్ ఎరకు కోదండరాం చిక్కేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. కొత్త పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అటు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది....




































