Tag: Kodangal Assembly constituency
రేవంత్ రెడ్డిపై రివేంజ్.. కొడంగల్‌లో బరిలోకి దిగనున్న షర్మిల?
తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలుకుతాం.. కుటుంబ పాలనను అంతమొందిస్తాం.. రాజన్న రాజ్యం తీసుకొస్తామని మొన్నటి వరకు గొంతెత్తి అరిచారు వైఎస్ షర్మిల. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించి పోరుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా...




































