Tag: Konda Surekha
మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ .. వీడియో వైరల్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు, కార్యక్రమాల ద్వారా ఇటీవల వరుస వివాదాలకు కారణమవుతున్నారు. కొద్దిరోజుల క్రితం సినీ ప్రముఖులపై చేసిన విమర్శల కారణంగా ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా,...
ఫోటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్..
మంత్రి కొండా సురేఖ ఎంపీ రఘునందన్ రావు ల ఫోటో మార్ఫింగ్ కేసు లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల...
నాంపల్లి కోర్టుకు వెళ్లిన నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టు హాజరయ్యారు. ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ...
సమంతపై రఘునందర్ రావు కామెంట్స్ వైరల్..
మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపైన, సమంత నాగచైతన్య విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యల తాలుకూ సెగలు ఇంక తగ్గకముందే తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. గతంలో బీజేపీ ఎంపీ...
రేపు కోర్టుకు హాజరు కానున్న నాగార్జున
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం, క్రిమినల్ కేసులు...
ఈ సారి కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేసిన కొండా సురేఖ..
మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్ననే సమంత నాగచైతన్య విడాకుల అంశాన్ని లేవనెత్తి విమర్శల పాలు అయిన కొండా సురేఖ ఈసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్...
షర్మిలకు అండగా ప్రచారానికి మంత్రి కొండా సురేఖ
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల ..ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ నూతన జవసత్వాలు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు....
ఆ 30 నియోజకవర్గాలలో పోటాపోటీ
తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్దులు ఎన్నికల ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు, ప్రతిపక్షపార్టీలయినన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా నేతల హవా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది మహిళా క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో చూసుకుంటే 4 నియోజకవర్గాల్లో మహిళా నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. ఇందులో ఓసీ,...
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ...










































