Tag: Kondagattu Anjaneya Swamy Temple in Jagtial district
తెలంగాణ: కొండగట్టు ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. భారీగా హాజరైన భక్తజనం
కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు గ్రామం లోని చారిత్రాత్మక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వేలాది మంది హనుమాన్ భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని...

































