Tag: kotha prabhakar Live News
కత్తిపోటు.. వేయించేనా ఓటు..!
నెత్తురుచుక్క నేలరాలకుండా.. గొడవలకు తావివ్వకుండా.. కొట్లాటలను కట్టడి చేస్తూ తెలంగాణ ఎన్నికలను ముగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్యంగా దుబ్బాకలో జరిగిన ఘటన రాజకీయాలను కలవరానికి గురి చేసింది. ఇది జరిగి 20 రోజులకు...



































