Tag: Koulu Rythu Bharosa Yatra in Kadapa Today
కడపలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర, పలు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి కడప జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టారు. ముందుగా కౌలు రైతుల భరోసా యాత్ర కోసం కడప విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్...




































