Tag: TDP in selection of candidates
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ నయా స్ట్రాటజీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నప్పటికీ.. ఇప్పటి నుంచే నేతలు రచ్చ చేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమైపోయాయి. అయితే ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త...
































